ఎయిర్కోస్టా తన సర్వీసులను పునరుద్ధరించింది
- August 05, 2016
ప్రాంతీయ విమానయాన సంస్థ ఎయిర్కోస్టా తన సర్వీసులను పునరుద్ధరించింది. విమానాలను లీజుకిచ్చిన సంస్థతో తలెత్తిన వివాదం కారణంగా గురువారం సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్కోస్టా శుక్రవారం తొమ్మిది సర్వీసులను నడిపింది. శనివారం నుంచి యదావిధిగా 24 సర్వీసులూ నడుస్తాయని సంస్థ సీఈవో వివేక్ చౌదరి వెల్లడించారు. వివాదం సమసిపోయిందని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- భారత దేశవ్యాప్తంగా రేపు కాంగ్రెస్ నిరసనలు
- యూఏఈలో ఇరాన్ ఎయిర్లైన్స్ విమానాలు నిలిపివేత.. తదుపరి ఆదేశాల వరకు సస్పెన్షన్
- దుబాయ్ ఫౌంటెన్ షోలు పునఃప్రారంభం.. తగ్గిన శబ్దంతో ప్రదర్శనలు
- స్థానిక ఎన్నికల పై జగన్ ఫోకస్.. అభ్యర్థుల ఎంపిక పై కీలక ఆదేశాలు
- 476 మంది స్కూల్ బస్సు డ్రైవర్లు, సూపర్వైజర్లకు దుబాయ్ పోలీసుల శిక్షణ
- అల్ వుస్తా, సౌత్ అల్ షర్కియా గవర్నరేట్లలో సుల్తాన్ పర్యటన..!!







