బలౌషి మృతికి షేక్ మొహమ్మద్ సంతాపం
- August 05, 2016
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ విమానం క్రాష్ ల్యాండ్ అయిన ఘటనలో వీర మరణం పొందిన ఫైర్ ఫైటర్ జస్సిమ్ ఐసా అల్ బలౌషి కుటుంబానికి అండగా ఉంటామని దుబాయ్ రూలర్, యూఏఈ ప్రైమ్ మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్‌మక్తౌమ్ అన్నారు. విధి నిర్వహణలో వీర మరణం పొందిన బలౌషిని కింగ్‌డమ్ ఎప్పటికీ మర్చిపోదని షేక్ మొహమ్మద్ చెప్పారు. బలౌషి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబం ధైర్యంగా ఉండాలని షేక్ మొహమ్మద్ ప్రార్థించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ మరియు చైర్మన్ ఆఫ్ ఎమిరేట్స్ గ్రూప్ షేక్ అహ్మద్ బిన్ సయీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ ప్రోటోకాల్ మరియు హాస్పిటాలిటీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కలీఫా సయీద్ సులేమాన్ తదితరులు షేక్ మొహమ్మద్‌తో కలిసి ఖర్రాన్ ప్రాంతంలో మార్నింగ్ మజ్లిస్‌లో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







