కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- September 25, 2026
కువైట్: ప్రజలతో నేరుగా కమ్యూనికేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు కువైట్ జనరల్ ఫైర్ ఫోర్స్ ప్రత్యేక వాట్సాప్ సేవను ప్రారంభించింది. ఈ సేవ ద్వారా పౌరులు, నివాసితులు తమ సందేహాలు, ఫిర్యాదులు, పరిశీలనలు, సూచనలను ఫైర్ ఫోర్స్‌కు నేరుగా తెలియజేయవచ్చు.
ప్రజలు 65914431 నంబర్‌కు వాట్సాప్ ద్వారా తమ ప్రశ్నలు, అభిప్రాయాలు, సూచనలను పంపవచ్చు. అందిన సమాచారాన్ని సంబంధిత అధికారులకు పంపించి, అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని ఫైర్ ఫోర్స్ తెలిపింది. ప్రజలు ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని, ఫైర్ ఫోర్స్ అధికారిక కమ్యూనికేషన్ మార్గాల ద్వారా తమ సూచనలు, అభిప్రాయాలను తెలియజేయాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!
- ట్రంప్ సంచలన నిర్ణయం..
- విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన పవన్–అన్నా లెజినోవా
- యూఏఈలో వాహనాల సంఖ్యపై పరిమితి అమలు వాయిదా..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర కంటెంట్.. యువతి అరెస్ట్..!!
- ఒమన్ డేమానియాత్ దీవుల్లో అండర్‌వాటర్ మ్యూజియం..!!
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా







