గల్ఫ్ ఎయిర్ విమానం ఎమర్జన్సీ ల్యాండింగ్
- August 05, 2016
బహ్రెయిన్‌కి వెళుతున్న గల్ఫ్ ఎయిర్ విమానం ఫిలిప్పీన్స్‌లో ఎమర్జన్సీ ల్యాండింగ్ అయ్యింది. క్యాబిన్ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో విమానంలో మొత్తం 319 మంది ఉన్నారు. మనీలా ఎయిర్పోర్ట్ అథికారులు ఘటన గురించి చెబుతూ 155 నెంబర్ గల విమానం 307 మంది ప్రయాణీకులు, 12 మంది సిబ్బందితో సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు వివరించారు. టేకాఫ్ అయిన 29 నిమిషాలకే ఎమర్జన్సీ ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. ఇదిలా ఉండగా ఎయిర్‌లైన్ వర్గాలు, విమాన సర్వీసుని రద్దు చేసి, ప్రయాణీకులకు అకామడేషన్‌ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించాయి. ఘటనకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేర్డ్ హౌసింగ్ లీజు ముందే ముగిస్తే.. అద్దె రీఫండ్‌కు అవకాశం..!!
- సౌదీలో దాడులపై మక్కా రక్షణ ఒప్పంద దేశాలు ఆగ్రహం..!!
- 2027లో బెస్ట్ ట్రావెల్ డెస్టినేషన్లలో ఒమన్..!!
- కువైట్‌లో ఫైర్ ఫోర్స్ కొత్త వాట్సాప్ సర్వీస్..!!
- బహ్రెయిన్‌లో డైవింగ్ సెంటర్లలో తనిఖీలు..!!
- ఎల్డీసీలకు అంతర్జాతీయ మద్దతు పెంచాలి: ఖతార్
- యూఏఈ: భారతీయ సంఘాల ప్రతినిధులతో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్ భేటీ
- మహాత్మా గాంధీకి శ్రద్ధాంజలి అర్పించిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి శ్రీప్రియ రంగనాథన్
- సౌదీ అరేబియా పై హౌతీల బాలిస్టిక్ క్షిపణుల దాడి యత్నం..
- పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు: గవర్నర్ శివప్రతాప్ శుక్లా







