వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- April 24, 2026
కరీంనగర్: ఈ వేసవి సెలవులను సెల్ ఫోన్లు, టీవీలు, ట్యాబ్‌లకే పరిమితం కాకుండా, విద్యార్థులు తమ ఉజ్వల భవిష్యత్తు కోసం సాఫ్ట్‌వేర్ నైపుణ్యాలను నేర్చుకోవాలని రోహేలాస్ టెక్ ప్రతినిధులు కోరారు. రోల్ టెక్ ఐటీ సొల్యూషన్స్ వారు తమ 'ట్రైనీ టెక్కి' విభాగం ద్వారా 6వ తరగతి నుండి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా మూడు సాఫ్ట్‌వేర్ కోర్సులను ప్రారంభించారు.
కోర్సుల వివరాలు
- డిజిటల్ మార్కెటింగ్
- పైథాన్ కోడింగ్ (బిగినర్స్ కోసం)
ఏఐ టూల్స్,ఈ 45 రోజుల శిక్షణా కాలంలో విద్యార్థులకు సింగపూర్, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు చెందిన అనుభవజ్ఞులైన నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. కరీంనగర్ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని స్థానికంగానే 'రోహేలాస్ టెక్' ద్వారా అందించడం గర్వకారణమని వారు తెలిపారు.
సెలవుల్లో సమయాన్ని వృథా చేయకుండా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. మరిన్ని వివరాల కోసం వెంటనే రోహేలాస్ టెక్ కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా కోరారు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







