IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- April 25, 2026
జైపూర్: ఈ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్ర కొనసాగుతోంది. హైదరాబాద్ ఖాతాలో మరో విజయం చేరింది. రాజస్తాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ దుమ్మురేపింది. భారీ స్కోర్ ని ఈజీగా చేజ్ చేసి ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. 229 పరుగుల లక్ష్యాన్ని మరో 9 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది హైదరాబాద్. ఈ సీజన్ లో హైదరాబాద్ కు ఇది వరుసగా నాలుగో విజయం. అటు రాజస్తాన్ కు ఈ సీజన్ లో ఇది మూడో పరాజయం.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ







