'ప్రాజెక్ట్ 15M' టైటిల్ పోస్టర్ రిలీజ్
- April 27, 2026
'ప్రాజెక్ట్ 15M' టైటిల్ పోస్టర్ రిలీజ్
మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్త మావ, హుషారు వంటి పలు విజయవంతమైన చిత్రాలని అందించిన నిర్మాత బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా, కేడీ &co బ్యానర్ పై దీవెల శ్రీనివాస రావు కలసి నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ 15M. ఈ చిత్రంతో సాయితేజని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
బెక్కం వేణు గోపాల్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పోస్టర్ ని విడుదల చేశారు. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ ఇంట్రస్టింగ్ గా ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ ఆసక్తిని పెంచింది.
ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది.
త్వరలో హీరో, హీరోయిన్, మిగిలిన నటీనటుల వివరాలు మేకర్స్ తెలియజేస్తారు.
రైటర్ & డైరెక్టర్: సాయితేజ
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, దీవెల శ్రీనివాసరావు
సహ నిర్మాతలు: ఠాగూర్, నితీష్, నిఖిల్
డిఓపి: రవికిరణ్ బోయిడాపు
ఎడిటర్: శ్యామ్ వాడవల్లి
సంగీతం: శశాంక్ తిరుపతి
చీఫ్ అసోసియేట్ డైరెక్టర్: నాగేంద్ర వర్మ
సహ రచయిత: లక్ష్మణ్ విశ్వనాదుల
PRO: వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: మాయాబజార్
తాజా వార్తలు
- కువైట్‌లో జంతువులను బహిరంగ ప్రదేశాల్లో వదిలేస్తే చర్యలు..
- ఒమన్‌లో ఆ ఫ్యాక్టరీపై పర్యావరణ శాఖ చర్యలు..!!
- యూఏఈలో 30, 40 ఏళ్ల వయసులో ఉన్నవారికి గుండె జబ్బుల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో దాడులను ప్రోత్సహించే పోస్టులు.. 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో గన్ లైసెన్స్‌దారులకు కీలక హెచ్చరిక..!!
- శాశ్వత శాంతికి రెండు దేశాల పరిష్కారమే మార్గం: సౌదీ
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!







