‘భగవంతుడు’ నుంచి ‘సరణమన్న సరణం’ పాట విడుదలకు సిద్ధం
- April 30, 2026
హైదరాబాద్: కార్మికుల జీవితాన్ని ప్రతిబింబించే భావోద్వేగ గీతంగా ‘భగవంతుడు’ చిత్రంలోని ‘సరణమన్న సరణం’ పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతి సాధనం ఒక ప్రార్థనగా, ప్రతి కార్మికుడు ఒక యోధుడిగా చూపించే ఈ గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చిత్ర యూనిట్ తెలిపింది.
ఈ పాట మే 1న విడుదల కానుండగా, ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ గీతంపై ఆసక్తి నెలకొంది. కార్మికుల కష్టసుఖాలు, వారి పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ పాటను రూపొందించినట్లు చిత్రబృందం పేర్కొంది.
‘భగవంతుడు’ సినిమా త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోందని ప్రొడ్యూసర్ రవి కుమార్ పనస తెలిపారు. ఈ చిత్రంలోని పాటలు, కథాంశం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









