ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- April 29, 2026
న్యూ ఢిల్లీ: తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్(exit-polls) విడుదలయ్యాయి. తమిళనాడులో డీఎంకే కూటమి ఈసారి కూడా అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ తమ సర్వేలో అంచనా వేసింది. అస్సాంలో బీజేపీ మరోసారి పగ్గాలు చేపట్టనుందని వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో NDA కూటమి అధికారంలోకి వస్తుందని పేర్కొంది.
పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్
తమిళనాడు
DMK కూటమి: 125-145
AIDMK కూటమి: 65-80
TVK: 18-24
ఇతరులు: 2-6
అసోం
బీజేపీ: 68-72
కాంగ్రెస్: 22-26
అసోం గణ పరిషత్ (AGP): 7-10
బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF): 8-9
పశ్చిమ బెంగాల్
TMC: 177-187
BJP: 95-110
కాంగ్రెస్: 1-3
లెఫ్ట్: 0-1
BGPM: 1-2
కేరళ
LDF:55-65
UDF: 75-85
NDA:0-3
పుదుచ్చేరి
NDA: 16-19
SPA (Secular Progressive Alliance): 10-12
ఇతరులు: 1-2
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







