జూలై 1 నుండి 31 వరకు ఖతార్ టాయ్ ఫెస్టివల్..!!
- April 30, 2026
దోహా: ‘మోర్ టు ఇమాజిన్, ఎ హోల్ వరల్డ్ ఆఫ్ ఫన్’ అనే నినాదంతో 2026లో ఖతార్ టాయ్ ఫెస్టివల్ (QTF) తిరిగి రాబోతోందని ఖతార్ క్యాలెండర్ ప్రకటించింది. ఈ ఫెస్టివల్ జూలై 1 నుండి 31 వరకు దోహా ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ (DECC)లో 22,000 చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో నాలుగు హాళ్లలో జరగనుంది.
విజిట్ ఖతార్ ‘హలా సమ్మర్’ ప్రచారంలో భాగంగా.. స్పేస్టూన్ గ్రూప్ సహకారంతో QTF 2026 ఒక పూర్తి వినోద అనుభవంగా రూపుదిద్దుకుంటోంది. ఇది ప్రపంచ బ్రాండ్లు, ప్రత్యక్ష ప్రదర్శనలు, రిటైల్ ఆఫర్లు మరియు ఇంటరాక్టివ్ యాక్టివేషన్లను ఒకచోటకు చేర్చుతుంది.
ఈ ఫెస్టివల్ లో భాగంగా ప్రీ-స్కూల్ పిల్లలు, టీనేజర్లు, యువకులు మరియు కలెక్టర్ల కోసం విస్తరించిన థీమ్ జోన్లు ఉంటాయి. ఒక కొత్త ఇమ్మర్సివ్ స్టేజ్ హాల్లో కాన్సర్లులు, షోలు, పోటీలు మరియు ప్రత్యక్ష ప్రదర్శనలు జరగనున్నాయి. అదే సమయంలో ఈవెంట్ అంతటా ప్రత్యేకమైన మర్చండైజ్ మరియు కలెక్టబుల్స్ అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







