కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- April 30, 2026
కువైట్: కువైట్ మున్సిపాలిటీ, పబ్లిక్ హైజీన్ మరియు రోడ్ ఆక్యుపెన్సీ విభాగం ఇటీవల తనిఖీలను ముమ్మరం చేశాయి. ఈ సందర్భంగా పబ్లిక్ హెల్త్ మరియు స్ట్రీట్ వెండర్స్ నిబంధనలకు సంబంధించిన 57 ఉల్లంఘనలను నమోదు చేశారు. దీంతోపాటు 72 హెచ్చరికలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 71 వదిలివేసిన కార్లు మరియు మొబైల్ ఫుడ్ ట్రక్కులను తొలగించినట్లు అధికారులు తెలిపారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రజా భద్రతా విభాగం సహకారం అందించిందని పేర్కొన్నారు.
దేశంలోని అన్ని ప్రాంతాలలో ఇలాంటి ప్రతికూల పద్ధతులను నిర్మూలించడం, పరిశుభ్రతా ప్రమాణాలను పాటించేలా చూడటం, రహదారులపై రద్దీని నియంత్రించడం మరియు వీధి వ్యాపారులను పర్యవేక్షించడం వంటి కార్యక్రమాలు తమ నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఉన్నాయని కువైట్ మునిసిపాలిటీ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









