పెళ్లి చూపులు సినిమా చాలా మంది జీవితాలను మార్చేసింది!
- August 07, 2016
పెళ్లి చూపులు సినిమా చాలా మంది జీవితాలను మార్చేసింది. దర్శకుడు తరుణ్ భాస్కర్ క్రేజీ డైరెక్టర్ అయిపోయాడు. హీరో విజయ్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడు హీరోయిన్ రీతు వర్మ కు కూడా. ఇదివరకు పలు చిత్రాల్లో కనిపించింది రీతు. అయితే పెళ్ళిచూపులుతోనే ఆమె ఇండస్ట్రీ దృష్టిని ప్రముఖంగా ఆకర్షించింది. ఈ సినిమావవిజయంతో కెరీర్ కొత్త టర్న్ తీసుకుంది.తాజాగా అభిషేక్ పిక్చర్స్ సంస్థలో తెరకెక్కుతున్న గూఢచారి సినిమాలో అడవి శేష్ సరసన కథానాయికగా ఎంపికైంది. రవికాంత్ పేరేపు తాను తీసిన క్షణం జంటతోనే గూఢచారి తీయాలనుకొన్నారు. కానీ చివరి నిమిషంలో హీరోయిన్ గా ఆదాశర్మని తప్పించి ఆ అవకాశాన్ని రీతూకి ఇచ్చారని తెలిసింది. ఇది కాకుండా మరో మూడు సినిమాలు కూడా ఆమె ఖాతాలోకి వెళ్ళాయి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







