‘మేము కాప్‌లం’ ట్రైలర్ వచ్చేసింది..
- May 14, 2026
నాగబాబు, గెటప్ శ్రీను, రవితేజ నన్నిమాల కీలక పాత్రల్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘మేము కాప్‌లం’. రా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై బి.వి.ఎస్. రవి, కౌముది కె నేమాని నిర్మాణంలో వికటకవి ఫేమ్ డైరెక్టర్ ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కుతుంది.
తాజాగా ‘మేము కాప్‌లం’ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ చూస్తుంటే.. ఓ పల్లెటూరులో సలార్ రాజు అనే పందెం కోడి మిస్ అయితే దానిని వెతకడానికి పోలీసులు ఏం చేసారు అని కామెడీతో తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ సిరీస్ జీ5 ఓటీటీలో మే 22 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
తాజా వార్తలు
- ఛార్‌ధామ్ యాత్ర మొదలైన 26 రోజుల్లోనే 38 మంది భక్తులు మృతి
- సౌదీ అరేబియాలో 19 మందికి జరిమానాలు..!!
- ఇది మరో కోవిడ్-19 కాదు.. హంటావైరస్ భయాలపై వైద్యుల క్లారిటీ..!!
- రోడ్డుపై వాహనాలు నిలిపివేయొద్దు.. ప్రాణాపాయం తప్పదని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ద్వైపాక్షిక సహకారంపై ఒమన్, టర్కీ చర్చలు..!!
- బహ్రెయిన్ లో పార్లమెంట్ ఉప ఎన్నికలపై కీలక ప్రకటన..!!
- ఖతార్ రియల్ ఎస్టేట్ లావాదేవీలు రెట్టింపు..!!
- కువైట్‌లో భవనం పైనుంచి పడి భారతీయ విద్యార్థిని మృతి..!!
- గ్రేహౌండ్స్ దళం భవిష్యత్ కార్యాచరణ పై సమీక్షించిన డిజిపి ఆనంద్
- కేరళ సీఎంగా సతీషన్ ఖరారు









