హజ్ వీసా గడువు దాటితే.. ఫైన్స్, జైలు శిక్ష, బహిష్కరణ..సౌదీ వార్నింగ్..!!
- May 18, 2026
రియాద్ః హజ్ వీసా గడువు దాటితే తీవ్రమైన చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా హెచ్చరించింది. వీసా గడువు దాటిన విదేశీయులు (ప్రవాసులు) గరిష్టంగా SR50,000 జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష మరియు దేశ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
యాత్రికులు హజ్ సీజన్ నిబంధనలను పాటించాలని మరియు అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారు చట్టపరమైన కఠిన శిక్షలకు గురవుతారని హెచ్చరించింది. నిబంధనల ఉల్లంఘన గురించిన సమాచారం తెలిస్తే.. మక్కా, మదీనా, రియాద్ మరియు తూర్పు ప్రాంతాలలో 911 నంబర్‌కు, అలాగే మిగతా ప్రాంతాలలో 999 నంబర్‌కు డయల్ చేసి తెలియజేయాలని మంత్రిత్వ శాఖ కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







