కృష్ణా పుష్కరాలుకు విజయవాడ నగరం ముస్తాబైంది..

- August 08, 2016 , by Maagulf
కృష్ణా పుష్కరాలుకు  విజయవాడ నగరం ముస్తాబైంది..

ఈనెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ నగరం ముస్తాబైంది. ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, తితిదే నమూనా ఆలయంతో పాటు నగరంలోని ప్రముఖ కట్టడాలు విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతున్నాయి.తిరుమల స్తగిరుల వైభోగం కృష్ణా తరంగాల్లోయ ప్రతిబింబిస్తోంది. పావన కృష్ణాతీరంలోని స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన తితిదే నమూనా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాత్రి సమయాల్లోకళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల దీప కాంతులతో ప్రకాశం బ్యారేజీ వీక్షకులకు కనువిందు చేస్తోంది. .

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com