కృష్ణా పుష్కరాలుకు విజయవాడ నగరం ముస్తాబైంది..
- August 08, 2016
ఈనెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడ నగరం ముస్తాబైంది. ప్రకాశం బ్యారేజీ, ఇంద్రకీలాద్రి, తితిదే నమూనా ఆలయంతో పాటు నగరంలోని ప్రముఖ కట్టడాలు విద్యుత్ కాంతులతో ధగధగలాడుతున్నాయి.తిరుమల స్తగిరుల వైభోగం కృష్ణా తరంగాల్లోయ ప్రతిబింబిస్తోంది. పావన కృష్ణాతీరంలోని స్వరాజ్యమైదానంలో ఏర్పాటు చేసిన తితిదే నమూనా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. రాత్రి సమయాల్లోకళ్లు మిరుమిట్లు గొలిపే రంగురంగుల దీప కాంతులతో ప్రకాశం బ్యారేజీ వీక్షకులకు కనువిందు చేస్తోంది. .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







