దురాక్రమణను తీవ్రంగా ఖండించిన బహ్రెయిన్..!!
- May 29, 2026
మనామా: క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి కువైట్ పై ఇరాన్ జరిపిన హేయమైన దాడిని బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. కువైట్ దేశ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని, అలాగే సత్సంబంధాల సూత్రాలను మరియు అంతర్జాతీయ చట్టాలను దారుణంగా ఉల్లంఘించడమే అని పేర్కొంది. ఈ మేరకు కువైట్‌కు తమ పూర్తి సంఘీభావం తెలిపింది.
కువైట్ సార్వభౌమత్వం, భద్రత మరియు స్థిరత్వాన్ని పరిరక్షించడానికి తీసుకునే అన్ని చర్యలకు మద్దతు ఉంటుందని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఇరాన్ దురాక్రమణను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొన్న కువైట్ సాయుధ దళాల సంసిద్ధతను ఈ సందర్భంగా ప్రశంసించింది.
తాజా వార్తలు
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!







