ఒమన్‌లోకి అక్రమంగా ప్రవేశించిన 22 మంది అరెస్టు..!!
- June 01, 2026
మస్కట్: ఒక చేపల వేట పడవలో దేశంలోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న 22 మంది అరెస్టు చేశారు. వీరు ఆసియా దేశాలకు చెందిన వారని పోలీస్ కోస్ట్ గార్డ్ కమాండ్ తెలిపింది. అరెస్టయిన వారిపై చేపట్టాల్సిన న్యాయపరమైన ప్రక్రియలు ప్రస్తుతం తుది దశలో ఉన్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో స్ధానిక ఎన్నికలను తాత్కాలికంగా నిలిపేసిన SEC
- మైసూరు దసరాలో వైభవంగా జంబూ సవారి..
- సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భేటీ
- దుబాయ్‌లో ఐదు ప్రధాన రహదారులపై వేగ పరిమితుల్లో మార్పులు..
- యూఏఈలో నాలుగు భారతీయ కాన్సులర్ సేవా కేంద్రాల మూసివేత.. అక్టోబర్ 22 నుంచి అమలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత







