కువైట్ లో 90 నిమిషాల ముందే చెక్-ఇన్ కౌంటర్లు మూసివేత..!!
- June 01, 2026
కువైట్: కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరే విమానాల కోసం చెక్-ఇన్ కౌంటర్లను మూసివేసే సమయాలను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది. ఈ నిబంధనలు నేటి నుండి అమలులోకి వస్తాయి. ప్రయాణికులు తమ విమానాలను మిస్ కాకుండా ఉండేందుకు, విమానాశ్రయానికి చాలా ముందుగానే చేరుకోవాలని సూచించారు.
ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం.. గల్ఫ్ సహకార మండలి (GCC) మరియు అరబ్ దేశాలకు వెళ్లే విమానాల చెక్-ఇన్ కౌంటర్లు బయలుదేరడానికి ఒక గంట ముందు మూసివేస్తారు. అయితే మిగిలిన అన్ని గమ్యస్థానాలకు వెళ్లే విమానాల కౌంటర్లు బయలుదేరడానికి గంటన్నర ముందు మూసివేయబడతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







