ప్రపంచ బ్యాంక్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ గా నీల్ కాంత్ మిశ్రా
- June 06, 2026
ప్రపంచ బ్యాంకులో భారత్ తరఫున ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త నీల్ కాంత్ మిశ్రాను ప్రభుత్వం ఎంపిక చేసింది.ప్రస్తుతం ఈడీగా కొనసాగుతున్న పరమేశ్వరన్ అయ్యర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గరిష్ఠంగా మూడేళ్లు లేదా..తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు







