‘వంద దేవుళ్లు’ ట్రైలర్ రిలీజ్..
- June 08, 2026
బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమా హీరో విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘వంద దేవుళ్లు’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ పై రామంజనేయులు జవ్వాజి నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు స్వాసిక, అజయ్ ధిషన్, కావ్య అనిల్.. పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. ఈ సినిమా జూన్ 19న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా కూడా అమ్మ సెంటిమెంట్ మీదే ఉండబోతుంది.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







