ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- June 12, 2026
దోహా: ఖతార్ లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ తన వారాంతపు సూచనలో కొన్ని హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు 31°C నుండి 45°C మధ్య నమోదవుతాయని, ధూళి తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందన్నారు. గాలి వేగం గంటకు 5-18 నాట్ల (knots) మధ్య ఉంటుందని, వాయువ్య మరియు ఈశాన్య దిశల నుండి గాలులు వీస్తాయని, పగటిపూట గాలి వేగం గంటకు 28 నాట్ల వరకు పెరగవచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. సముద్రపు అలల ఎత్తు 2-4 అడుగుల మధ్య ఉంటుందని, పగటిపూట అది 6 అడుగుల వరకు పెరగవచ్చని అంచనా వేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు
- జనవరి 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ఐదో సీజన్.. !







