ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- June 16, 2026
దోహా: 2025–2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ ఫలితాలు 'మారిఫ్' (Maaref) పబ్లిక్ సర్వీసెస్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంటాయని సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలిపింది.
నేటి నుండి (జూన్ 16, 2026) ప్రాథమిక స్థాయిలోని 1 మరియు 2వ తరగతుల ఫలితాలు అందుబాటులో ఉంటాయని, అలాగే 3వ తరగతి నుండి 11వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల ఫలితాలు జూన్ 18 నుండి అందుబాటులోకి వస్తాయని విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- 14 లక్షల మంది రైతులకు రూ.75,000 రుణమాఫీ!
- అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్‌గా శోభన కామినేని
- ఖతార్ లో రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల..!!
- దుబాయ్ లో క్రికెట్ ఆడుతూ కర్ణాటక వాసి మృతి..ఘనంగా నివాళులు..!!
- షార్జా బ్యాంక్ మిలియనీర్ క్యాంపెయిన్..Dh2 మిలియన్లు గెలిచిన భారత ప్రవాసి..!!
- మక్కాలో పవిత్ర కాబాను కొత్త 'కిస్వా'తో అలంకరణ..!!
- ఆర్థిక ఉపశమన ప్యాకేజీని ప్రకటించిన ఒమన్..!!
- T4 టెర్మినల్ నుంచి ఒకే ఫారీన్ ఫ్లైట్ కు అనుమతి..!!
- తల్లి ఇంటికి నిప్పు పెట్టిన వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష..!!
- 22 మంది చిన్నారుల మృతి.. ‘దగ్గు సిరప్’ల పై కేంద్రం కీలక నిర్ణయం..









