ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- June 29, 2026
రియాద్: మిడిలీస్టులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు ప్రధాన మంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చించారు. ఈ సందర్భంగా, వారు నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం మరియు మిడిలీస్టులో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఉద్దేశించిన దౌత్యపరమైన ప్రయత్నాలకు మద్దతు తెలిపారు. అలాగే, వారు ఉమ్మడి సహకార రంగాలు మరియు పరస్పర ఆసక్తి ఉన్న అనేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ పరిణామాలను సమీక్షించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి సంబంధించిన తాజా పరిణామాలతో పాటు, ప్రాంతంలో భద్రత మరియు స్థిరత్వాన్ని సాధించే సమగ్ర పరిష్కారాల కోసం జరుగుతున్న ప్రయత్నాలపై వారు చర్చించారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







