చేమదుంపలు మటన్ కర్రీ
- August 11, 2016
కావలసిన పదార్ధాలు :
మటన్ : కిలో చేమదుంపలు : అరకిలో ఉల్లిపాయలు : మూడుఅల్లంవెల్లుల్లి : రెండు టేబుల్ స్పూన్లు యాలకులు : పది లవంగాలు : ఏడు పలావు ఆకులు : మూడు కారం : రెండు టేబుల్ స్పూన్లు పసుపు : అర టీ స్పూన్ మిరియాలు : టీ స్పూన్ దానియలు పొడి : రెండు టేబుల్ స్పూన్లు పెరుగు : కప్పు నూనె : కప్పు కొత్తిమీర : చిన్న కట్ట
తయారుచేయు విధానం :
1) ముందుగా చేమదుంపలు వుడికించి పొట్టు తీసి పక్కన వుంచాలి.
2) స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి మసాల దినుసులు వేసి వేపాలి, వేగాక ఉల్లి ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) తరువాత శుభ్రం చేసిన మటన్ ముక్కలు వేసి ఒకసారి కలిపి, అల్లంవెల్లుల్లి పేస్టువేసి కాసేపు వేగనివ్వాలి.
4) ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసి బాగా కలపాలి. పది నిముషాలు వుంచితే మటన్ లోని నీరు మొత్తం యిగిరి పోతుంది.
5) ఇప్పుడు ధనియాలపొడి, పెరుగు వేసి ఒకసారి కలిపి, మూతపెట్టి చిన్న మంటమీద ఉడికించాలి.
6) ఐదునిముషాలు ఉడికిన తరువాత ఉడికించి, పొట్టుతీసిన చేమదుంపలు వేసి కలిపి, ఒక నిముషం ఉడకనిచ్చి కొత్తిమిర జల్లి స్టవ్ ఆపాలి.
* అంతే ఎంతోరుచిగా వుండే మటన్ చేమదుంపలు కూర రెడి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







