చంద్రబాబు పుష్కర స్నానం..
- August 11, 2016
దుర్గాఘాట్‌లో కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి తొలి పుష్కర స్నానం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి బాలకృష్ణ, లోకేష్ పుష్కరస్నానం చేశారు. భక్తులకు ఎటువంటి అవాంతరాలు జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు అధికారులకు ఆదేశించారు. ముందుగా సామాన్య భక్తులకే పుష్కర స్నానం చేసే అవకాశం కల్పించాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









