సానియా-బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు
- August 11, 2016
రియో ఒలింపిక్స్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా, రోహన్ బోపన్న జోడీ శుభారంభం చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన సమంత స్టోసర్, పీర్స్ జాన్ జంటపై 7-5, 6-4 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ఈ విజయంతో సానియా-బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







