బహ్రెయిన్ లో భద్రతా తనిఖీల వీడియో చిత్రీకరణ..వ్యక్తి అరెస్ట్..!!
- July 01, 2026
మనామా: బహ్రెయిన్ లో భద్రతా తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు తమ విధులను నిర్వర్తిస్తుండగా వీడియో చిత్రీకరించిన 29 ఏళ్ల ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై సోషల్ మీడియా వేదికలను దుర్వినియోగం సంబంధిత కేసులు నమోదుచేసినట్లు హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు అప్పగించే ప్రక్రియలో భాగంగా, సదరు వ్యక్తిపై నిర్ణీత చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. అధికారులు నిర్దేశించిన నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని మరియు సోషల్ మీడియా వేదికలను ఉపయోగించేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రజలందరికీ హోం మంత్రిత్వశాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







