OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!

- July 01, 2026 , by Maagulf
OCA అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ నామినేషన్..!!

మనామా: 2027–2035 కాలానికి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) అధ్యక్ష పదవికి షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పేరును ప్రతిపాదిస్తూ 27 జాతీయ ఒలింపిక్ కమిటీల (NOCs) నుండి నామినేషన్లు అందినట్లు OCA ప్రకటించింది.

తన నాయకత్వంపై నమ్మకం మరియు విశ్వాసం ఉంచినందుకు OCA అధ్యక్షుడు ఆయా జాతీయ ఒలింపిక్ కమిటీలకు కృతజ్ఞతలు తెలిపారు. తదుపరి OCA సర్వసభ్య సమావేశం 2027 జనవరి 27న ఖతార్‌లోని దోహాలో జరగనుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com