షారూఖ్‌ఖాన్‌కు లాస్ఏంజిల్స్ ఎయిర్‌పోర్టులో పరాభవం..
- August 12, 2016
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్‌ను లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారులు శుక్రవారంఉదయం అదుపులోకి తీసుకున్నారు. షారూఖ్‌ఖాన్ స్వయంగా చేసిన ట్వీట్లో ఈ విషయాన్ని వెల్లడిచంఆరు. భద్రత విషఫయంలో పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్న ఆయన అయితే ప్రతిసారి ఇలాంటి మర్యాదే ఎదురుకావటం బాధాకరంగా ఉందని షారూఖ్ ట్విట్టర్లో పేర్కొన్నారు
తాజా వార్తలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!







