'మన ఊరి రామాయణం' ట్రైలర్ విడుదల
- August 12, 2016
ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ లీడ్ రోల్లో నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం 'మన ఊరి రామాయణం'. ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేసింది. మా కల అందరికీ నచ్చుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేసిన ప్రకాశ్‌రాజ్..మూవీ ట్రైలర్ ను అభిమానులతో షేర్ చేసుకున్నారు. రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతాన్నందిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!







