వెస్ట్ ఇండీస్ పై టి20కి జట్టును ప్రకటించిన బిసిసిఐ
- August 12, 2016
అమెరికాలో వెస్టిండీస్‌పై పోరాడే టి20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకోసం బిసిసిఐ జట్టును ప్రకటించింది. మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రహానే, కెఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్, అమిత్ మిశ్రా, స్టువర్ట్ బిన్నీ టీంలో ఉన్నారు. అమెరికాలో ఈ నెల 27,28 తేదీల్లో ఫ్లోరిడాలో భారత్, వెస్టిండీస్ రెండు టి20 మ్యాచ్‌లు ఆడనున్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







