యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- July 12, 2026
యూఏఈ: యూఏఈ లాటరీ నిర్వహించిన తాజా లక్కీ డే డ్రా శనివారం రాత్రి జరిగింది. ఈ డ్రాలో లక్కీ ఛాన్స్ విభాగంలో ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు 50 వేల దిర్హమ్లు గెలుచుకున్నారు. 50 వేల దిర్హమ్లు గెలుచుకున్న లక్కీ ఛాన్స్ విజేతల ఐడీలు AI0721548, DJ8641131, BA2540127 గా ఉన్నాయి.
యూఏఈ లాటరీలో ప్రతి బుధవారం, శనివారం రాత్రి 9:30 గంటలకు లక్కీ డే డ్రాలు నిర్వహిస్తారు. ఈ డ్రాల్లో పాల్గొనే వారికి Dh30 మిలియన్ గ్రాండ్ ప్రైజ్, Dh5 మిలియన్ రెండో బహుమతి, అలాగే ముగ్గురికి Dh50,000 చొప్పున లక్కీ ఛాన్స్ బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది.
యూఏఈ లాటరీ కార్యకలాపాలను జనరల్ కమర్షియల్ గేమింగ్ రెగ్యులేటరీ అథారిటీ (GCGRA) పర్యవేక్షిస్తోంది. పారదర్శకత, భద్రత, బాధ్యతాయుతమైన గేమింగ్‌కు సంస్థ కట్టుబడి ఉందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!







