వంగవీటి సినిమాకు పబ్లిసిటీ మొదలు..
- August 13, 2016
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అంటే వివాదాలకు కేరాఫ్. ప్రస్తుతం ఆయన రూపొందిస్తున్న వంగవీటి సినిమాకు సంబంధించి పబ్లిసిటీ మొదలు పెట్టాడు. ఈ సినిమాలో విజయవాడలో జరిగే కృష్ణా పుష్కర ఉత్సవాలను కూడా పెట్టబోతున్నాడని సమాచారం. దీనికి కారణం కూడా ఉంది. వంగవీటి రంగ విజయవాడ వాసి కాబట్టి ఈ పుష్కరాలను సినిమాలో పెట్టాలనే ఆలోచన వచ్చింది. తాజాగా ఆయనకు కావలసిన చిత్రీకరణ జరుపుతూనే ఉన్నాడని టాక్.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







