యూఏఈలో అమెరికా కాన్సులర్ సేవలునిలిపివేత..!!
- July 14, 2026
అబుదాబి: గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో యూఏఈలోని అమెరికా దౌత్య కార్యాలయాలు మూడు రోజుల పాటు కాన్సులర్ అపాయింట్మెంట్లను తాత్కాలికంగా రద్దు చేశాయి. అమెరికా రాయబార కార్యాలయం (అబుదాబి), అమెరికా కాన్సులేట్ జనరల్ (దుబాయ్)లు జూలై 13 నుంచి 15 వరకు కాన్సులర్ అపాయింట్మెంట్లను రద్దు చేసినట్లు ప్రకటించాయి.
ప్రాంతీయ భద్రతా పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఈ తేదీల్లో అపాయింట్మెంట్ ఉన్నవారు రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌కు రావద్దని సూచించారు. వారి అపాయింట్మెంట్లను తిరిగి షెడ్యూల్ చేసేందుకు సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







