హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రతిపాదన..
- August 13, 2016
భవిష్యత్‌లో తెలంగాణను సర్ ప్లస్ స్టేట్‌గా తీర్చి దిదుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిర్మాణ రంగ సంస్థలు హైదరాబాద్‌కే మాత్రమే పరిమితం కాకూడదని, రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లోనూ దృష్టి సారించాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో సామాజిక బాధ్యతగా నిర్మాణ రంగ సంస్థలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ శాటిలైట్ టౌన్ షిప్స్ అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్‌రోడ్డుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు కేటీఆర్ వెల్లడించారు.
తాజా వార్తలు
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ అధ్యయన పర్యటనలో పాల్గొననున్న �
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!







