అబుదాబీలో శంకర్ ఎహ్సాన్ లాయ్ ప్రదర్శన
- August 13, 2016
భారత సంగీత త్రయం శంకర్ మహదేవన్, ఎహ్సాన్ నూరాని, లాయ్ మెండోన్సా, అబుదాబీలోని సంగీతాభిమానుల్ని అలరించనున్నారు. డు ఫోరమ్ - యాస్ ఐలాండ్‌లో ఈ ఈవెంట్ శనివారం జరగనుంది. 'బాలీవుడ్ ఇన్ ది క్యాపిటల్' పేరుతో భారత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల్ని ఈ వేడుకలో సెలబ్రేట్ చేయనున్నారు. 50కి పైగా సౌండ్ ట్రాక్స్‌ని ఈ మ్యూజిక్ త్రయం సంగీతాభిమానుల కోసం ప్లే చేయనుంది. యాక్టర్, సింగర్, డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ మరియు మ్యూజిక్ కంపజర్స్ విశాల్ దద్లాని, శేఖర్ రవ్జియాని క్యాపిటల్ క్రౌడ్‌ని తమ సంగీతామృతంలో ఓలలాడించనున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







