అథ్లెట్ల గురించి మాట్లాడండి - సచిన్
- August 13, 2016
ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఓ కోరిక కోరారు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ ప్రధాని ప్రసంగంలో భాగంగా రియో అథ్లెట్ల గురించి ప్రస్తావించండని వేడుకున్నారు సచిన్. ప్రధాని మోదీ తన ప్రసంగం కోసం ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భం గా రియో అథ్లెట్లకు స్ఫూర్తి కలిగించేలా ప్రసంగం చేయాలని మోడీని కోరారు సచిన్.
దీనిపై ప్రధాని మోదీ 'నమో' యాప్ లో ఓ లేఖ రాసారు సచిన్. గెలుపోటములను పక్కనబెడితే.. ఎన్నో కష్టాలను సవాళ్ళను ఎదురుకొని దేశం కోసం ఆడుతున్నారని, ప్రస్తుతం వారికి ప్రోత్సాహం ఎంతో అవసరమని.. అందుకే స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో రియో అథ్లెట్ల గురించి మాట్లాడాలని , ప్రధాని స్థానంలో మీరు చెప్పే మాటలు.. వారికి ఎంతగానో స్ఫూర్తినిస్తాయన్నా విన్నవించుకున్నారు లిటిల్ మాస్టర్.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







