స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం..
- August 13, 2016
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో ఐఎస్ఐఎస్ కదలికలు, నయీం ఎన్కౌంటర్ తదనంతర వరుస పరిణామాల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మెట్రోనగరాలు, హైదరాబాద్‌లో భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా సంస్థ గతంలోనే హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







