చందూ మొండేటి దర్శకత్వంలో వరుణ్
- August 13, 2016
మెగా వారసుడు వరుణ్ తేజ్ జెట్ స్పీడుతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రెండు సినిమాలను లైన్ లో పెట్టిన వరుణ్ ఇప్పుడు మూడో సినిమాను కూడా ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు. ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ సినిమాతో పాటు, శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఫిదా సినిమాల షూటింగ్ లో పాల్గొంటున్నాడు వరుణ్ తేజ్.తాజాగా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమా రెడీ అవుతున్నాడట. కార్తీకేయ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందూ, ప్రస్తుతం నాగచైతన్య హీరోగా ప్రేమమ్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత వరుణ్ హీరోగా ఓ మెడికల్ థ్రిల్లర్ ను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







