‘అనకాపల్లి’ ట్రైలర్ రిలీజ్..
- July 27, 2026
విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘అనకాపల్లి’. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్స్ పై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మాణంలో ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
డైరెక్టర్ త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు నిర్మాతగా మాత్రమే కాక కథ, స్క్రీన్ ప్లే అందించి నటుడిగా కూడా ఓ ముఖ్య పాత్రను పోషించారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా సాంగ్స్, టీజర్ రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. మీరు కూడా అనకాపల్లి ట్రైలర్ చూసేయండి..
విశాఖపట్నంలో జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2లో ఈ ట్రైలర్‌ను టాలీవుడ్ థండర్స్ టీం కలిసి వేలాది మంది సమక్షంలో విడుదల చేసారు. హీరో శ్రీకాంత్, తమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు.. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ ట్రైలర్‌ను విడుదల చేసి అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







