కాబుల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం వద్ద పేలుడు
- August 15, 2016
అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లోని అమెరికా దౌత్య కార్యాలయం వద్ద సోమవారం పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అక్కడే నిలిపివున్న వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు అక్కడికి చేరుకొని కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!







