70వ స్వాతంత్య్ర దిన వేడుకలు: తెలంగాణ
- August 15, 2016
70వ స్వాతంత్య్ర దిన వేడుకలు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవనలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి జాతీయ పతాకాన్ని, తర్వాత పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలితమే స్వాతంత్యం అని నాయిని అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఉన్నో ఉద్యమాలు చేసినట్లు చెప్పారు. తెరాస అధికారంలోకి వచ్చాక మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి గొప్ప పథకాలు ప్రారంభించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







