టాలీవుడ్లో మాలీవుడ్ హీరోయిన్
- August 15, 2016
టాలీవుడ్లో మరో మలయాళీ బ్యూటీ ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె ఎవరోకాదు అను ఎమ్మానుయేల్. సరైన హీరోయిన్లు లేక బోర్ కొడుతున్న టాలీవుడ్ ప్రేక్షకులకు అను ఇంట్రడ్యూస్ కాస్త రిలీఫ్. మాలీవుడ్‌కి చెందిన ఈమె ఐదేళ్ల కిందట చైల్డ్ ఆర్టిస్‌గా నటించింది కూడా! స్టడీస్ అమెరికాలో ఫినిష్ చేసిన ఈ అమ్మడు.. టాలీవుడ్లో బాగానే ఆఫర్స్ సొంతం చేసుకుంది.ఎట్ ప్రజెంట్ గోపిచంద్‌తో ఆక్సిజన్ మూవీ చేస్తున్నా ఈమె, నేచురల్ హీరో నానితో మజ్ను చిత్రంలోనూ హంగామా చేయనుంది. ఇవికాకుండా రాజ్ తరుణ్ న్యూప్రాజెక్ట్‌లో ఆఫర్ కొట్టేసింది. ఇలా యంగ్ హీరోల పక్కన అవకాశాలు సంపాదించుకోవడంతో సినీ లవర్స్ దృష్టి ఈ బ్యూటీపై పడింది. ఇప్పటికే సమంత, కాజల్ హవా తగ్గగా.. ఇకపై అను హంగామా కొనసాగుతుందేమో చూడాలి.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







