'ధ్రువ' చిత్రం ఫస్ట్‌లుక్ విడులైంది..
- August 15, 2016
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న 'ధ్రువ' చిత్రం ఫస్ట్‌లుక్ విడులైంది. చెర్రీ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫస్ట్‌లుక్‌ను అభిమానులతో పంచుకున్నారు. తన లుక్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు పోస్ట్ చేశారు. తమిళంలో విజయం సాధించిన 'తని ఒరువన్'కి రీమేక్‌గా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రకుల్‌ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిప్హాప్ తమిజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది. దసరాకి 'ధ్రువ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







