మోటరిస్టులకు 264 వార్నింగ్స్
- August 15, 2016
మోటరిస్టులకు 264 వార్నింగ్స్‌ని అబుదాబీ మునిసిపాలిటీ జారీ చేసింది. తమ వాహనాల్ని ఎక్కువసేపు పబ్లిక్ స్పేసెస్‌పై నిబంధనలకు విరుద్ధంగా నిలిపివేసినందుకుగాను ఈ వార్నింగ్స్ జారీ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఆగస్ట్ 15న ఈ మేరకు వార్నింగ్స్‌ని జారీ చేశారు. ఐదు రోజుల ఇన్స్పెక్షన్లో భాగంగా నిబంధనల ఉల్లంఘనల్ని అధికారులు గుర్తించారు. వాహనదారులు, క్యాపిటల్‌లో ఎక్కడబడితే అక్కడ డర్టీ వెహికిల్స్, ట్రైలర్స్ మరియు బోట్స్‌ని పార్కింగ్ లాట్స్, ఓపెన్ పబ్లిక్ ఏరియాస్‌లో విడిచిపెట్టడానికి వీల్లేదు. ఒక్కసారి నోటీసు జారీ అయ్యాక మూడు రోజులపాటు ఆయా వాహనాల్ని అధికారులు పరిశీలిస్తారు. క్లీన్ చేయడం లేదా తొలగించడం చేయకపోతే, ఆ వాహనాన్ని అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. ఆ తరువాత తగిన జరీమానా విధించిన తర్వాతనే వాహనదారులకు ఆ వాహనాల్ని అప్పగిస్తారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







