'జనతా గ్యారేజ్' ఆడియో మలయాళ వెర్షన్ లో
- August 15, 2016
టైటిల్ చూసి కంగారు పడకండీ.. ! ఆగస్టు 12నే హైదరాబాద్ లో 'జనతా గ్యారేజ్' ఆడియో ఘనంగా జరిగింది. తెలుగులో విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది అయినా.. మళ్లీ గ్యారేజ్ ఆడియో వేడుక జరగబోతోంది. ఈ సారి జరిగేది గ్యారేజ్ మళయాళ వర్షన్.తాజాగా మలయాళ వెర్షన్ ఆడియో వేడుకను భారీగా నిర్వహించడానికి ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 26న నిర్వహించే ఈ ఆడియో వేడుకకి గెస్ట్ గా మోహన్ లాల్ రానున్నారు. తెలుగులో విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వస్తోంది.కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన జనతా గ్యారేజ్ లో ఎన్ టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ లుజతకట్టనున్నారు. కాజల్ ఐటమ్ సాంగ్ లో మెరవనుంది. మళయాళ స్టార్ మోహన్ లాల్ కీలకపాత్ర పోషిస్తుండగా, మరో మళయాళ స్టార్ ఉన్ని ముకుందన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి సంగీతం దేవీ శ్రీ ప్రసాద్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







