ఒక్క సెకన్ లోనే రెండు సినిమాలు డౌన్ లోడ్!
- August 16, 2016
ఒక్క సెకన్ లోనే రెండు సినిమాలు డౌన్ లోడ్ అయిపోతే... హైడెఫినేషన్ వీడియోలు కూడా వేగంగా ప్లే అయితే... భలేగా ఉంటుంది కదా... అలాంటి అధునాతన వైర్ లెస్ సాంకేతిక పరిజ్ఞానానికి తోడ్పడే సరికొత్త పదార్థాన్ని సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్లా వర్సిటీ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.వారు తయారు చేసిన నానోక్రిస్టలిన్ పదార్థం, నీలి రంగు కాంతి నుంచి స్పష్టమైన తెలుపు కాంతిని వేరు చేయగలదని...దాని సహాయంతో 2 జీబీపీఎస్ (సెకనుకు రెండు గిగాబైట్లు) వేగంతో సమాచారాన్ని ప్రసారం చేయవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వివిధ పరికరాల మధ్య సమాచార మార్పిడికి వివిధ రకాలైన విద్యుదాయస్కాంత తరంగాలను వినియోగిస్తున్నారు. దాంతో పోలిస్తే కాంతి ఆధారిత సమచార మార్పిడి వేగవంతంగా ఉంటుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







