2028 నాటికి భారత్‌లో ఎలక్ట్రిక్ విహంగాలు: మంత్రి రామ్మోహన్ నాయుడు
- August 11, 2026
న్యూ ఢిల్లీ: 2028 నాటికి దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ విహంగాలు (ఈవీటీవోఎల్) ఎయిర్ ట్యాక్సీలను ఆపరేట్ చేయడంతో పాటు, వాటిని స్వయంగా తయారుచేసే ప్రతిష్టాత్మక ప్రణాళికను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ‘సార్లా ఏవియేషన్’ సంస్థకు మూడో ‘ఈవీటీవోఎల్ డిజైన్ ఆర్గనైజేషన్ అప్రూవల్'(డీవోఏ)ను అందజేశారు. ఈవీటీవోఎల్ విమానాలు నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయడానికి అనువైన సాంకేతికతను కలిగివుంటాయి. దీనివల్ల రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







