31 మంది అక్రమ వలసదారులని సరిహద్దు గస్తీ దళం మక్కాలో అరెస్టు
- August 16, 2016
జెడ: ముప్పై ఒక్కమంది ఆఫ్రికా నుండి వస్తున్నఅక్రమ వలసదారులని సరిహద్దు గస్తీ దళం అరెస్టు చేశారు. వీరు రాజ్యం లోనికి అక్రమంగా ప్రవేశించడం కోసం తీవ్ర యత్నం చేశారని బోర్డర్ గార్డ్స్ ప్రతినిధి ఆదివారం తెలిపారు. సుడాన్ దేశం నుంచి అక్రమ వలస బృందం ఒక పడవలో సౌదీ జలాలలోనికి ప్రవేశించారు సముద్ర గస్తీ దళం వారు శనివారం మక్కా ప్రాంతంలోనూ , కమోడోర్ సాహిర్ బిన్ మొహమ్మద్ అల్ హర్బిస్ చెప్పారు.అల్ హర్బి అక్రమ వలసదారులలో నలుగురు మహిళలు, 20 మంది సూడాన్ దేశస్థులు,6 మంది నైజీరియన్లు మరియు ఐదుగురు ఇథోపియన్లు ఉన్నారని చెప్పారు.సరిహద్దు భద్రతా నిబంధనలు అనుగుణంగా వ్యతిరేకంగా " చట్టపరమైన ప్రక్రియలు "రూపొందిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు







